దర్శనం మొగులయ్య కు ఇంటి స్థలం పత్రాలను అందజేసిన తెలంగాణ సర్కార్

కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య కు తెలంగాణ సర్కార్ చెప్పినట్లే హైదరాబాద్ లో ఓ ఇంటి స్థలం అందజేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పలువురికి

Read more