ఈరోజు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు : ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

హైదరాబాద్‌: నిర్వ‌హ‌ణ స‌మ‌స్య‌ల వ‌ల్ల ప‌లు ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను రద్దు చేస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. మొత్తం 17 స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

Read more