క్రిస్‌మస్‌ పరేడ్‌పైకి దూసుకెళ్లిన కారు

వాషింగ్టన్‌: అమెరికాలో విస్కాన్సిన్‌లో క్రిస్మస్ పరేడ్‌లో పాల్గొన్న జనాలపైకి ఓ ఎస్‌యూవీ దూసుకెళ్లింది. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

Read more

అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

మెల్సన్ కూర్స్ బీర్ల కంపెనీలో ఘటన మిల్‌వాకీ: అమెరికాలో బుధవారం సాయంత్రం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ వ్యక్తి తుపాకితో

Read more