కుప్పకూలిన నేపాల్ హెలికాప్టర్..ఆరుగురు మృతి

ఖాట్మండు : నేపాల్‌లో హెలికాప్ట‌ర్ అదృశ్య‌మైన ఘ‌ట‌న విషాదంగా మారింది. సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 10 నిమిషాల త‌ర్వాత కంట్రోల్ ట‌వ‌ర్‌తో సంబంధాలు తెగిపోయాయి.

Read more