నా ఎస్టీ, నా ఎస్సీ అనే అర్హత ఈ సీఎంకు లేదుః పవన్ కల్యాణ్

అమరావతిః మాచర్ల నియోజకవర్గంలోని మల్లవరంలో బాణావత్ సామునిబాయి అనే మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.

Read more