మందుబాబులు ఇది తప్పక తెలుసుకోండి

మందుబాబులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త. ఎల్లుండి (సోమవారం) మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఎల్లుండి మద్యం షాపులు బంద్ కానున్నాయి.

Read more