నేడు కర్ణాటక ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు బెంగళూరుః కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశమవుతున్నది . ఈరోజు నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి.

Read more