బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తో అయోమయంలో వామపక్షాలు

సోమవారం బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్..ఎన్నికల బరిలో నిల్చుబోయే అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 115 మంది తో కూడిన లిస్ట్ ను ప్రకటించారు.

Read more