అర్ధరాత్రి ఎల్బీనగర్​లో పేలుళ్లు కలకలం

శుక్రవారం అర్ధరాత్రి ఎల్బీనగర్​లో పేలుళ్లు కలకలం రేపాయి. బండరాళ్లను తొలగించేందుకు నిర్మాణ సంస్థ పేలుళ్లు జరపడంతో స్థానికుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన ఎల్బీనగర్‌లోని కృష్ణనగర్‌ కాలనీలో

Read more