బ్రెజిల్ లో రెండు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు

రియో డీ జెనీరో: కరోనా సరికొత్త వేరియండ్‌ ఒమిక్రాన్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేధాలు విధిస్తున్నాయి.

Read more