చార్మినార్ వద్ద షాపింగ్ చేసిన జూ. ఎన్టీఆర్ భార్య ప్రణతి

జూ. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతికి కోట్ల ఆస్థి ఉన్నప్పటికీ..ఓ సాధారణ గృహిణి లా వ్యవహరిస్తుంటుంది. పెద్దగా ఆడంబరాలు లేకుండా చాల సింపుల్ గా ఉంటూ అందరిని ఆకట్టుకుంటుంది.

Read more