మళ్లీ సొంతగూటికే వచ్చిన కుంభం అనిల్‌..

రెండు నెలల క్రితం కాంగ్రెస్ ను వీడి..బిఆర్ఎస్ లో చేరిన కుంభం అనిల్‌ కుమార్‌..తిరిగి సొంతగూటికే వచ్చాడు. ఈరోజు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

Read more