బండి సంజయ్…రేవంత్ రెడ్డి లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు

TSPSC పేపర్ లీకేజీ వ్యవహరంలో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు

Read more