రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతాం అంటూ ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్

రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని ధీమా వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్. మంగళవారం నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు పర్యటించారు.

Read more