తన నానమ్మ ఊరిలో రూ. రెండున్నర కోట్ల సొంత ఖర్చుతో పాఠశాల నిర్మించిన కేటీఆర్‌

మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన నానమ్మ ఫై ప్రేమతో.. రూ. రెండున్నర కోట్ల సొంత ఖర్చుతో పాఠశాల నిర్మించి వార్తల్లో నిలిచారు.

Read more