కనీవినీ ఎరగని విధ్వంసం సృష్టిస్తాం..దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
ప్యోంగ్యాంగ్: నార్త్, సౌత్ కొరియాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రయోగాలు చేస్తూ తమ తమ సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తున్నాయి. పొరుగు దేశాన్ని భయాందోళనలకు
Read more