గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య.. ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీస్‌ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ హత్యపై ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు.

Read more