బీఆర్ఎస్ బలం నానాటికీ తగ్గుతోందని..ఖమ్మంలో కేసీఆర్ సభ -ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

రాష్ట్రంలో బీఆర్ఎస్ బలం నానాటికీ తగ్గుతోందని అందుకే ఖమ్మంలో కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఖమ్మం సభలో రైతులకు దిక్సూచిని

Read more