భారీ వర్షాలు..ఆరెంజ్ అల‌ర్ట్ జారీ..కేదార్‌నాథ్ యాత్ర నిలిపివేత

రుద్ర‌ప్రయాగ్‌: ఉత్త‌రాది రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర ను నిలిపివేశారు. సోన్‌ప్ర‌యాగ్‌, గౌరికుండ్ వ‌ద్ద యాత్రికుల‌ను నిలిపివేసిన‌ట్లు అధికారులు

Read more