నేడు చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు గులాబీ బాస్ , సీఎం కేసీఆర్ చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనబోతున్నారు.

Read more