ఢిల్లీలో కవిత దీక్షకు లైన్‌ క్లియర్‌..ఢిల్లీ కి బయలుదేరుతున్న మంత్రులు

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీ లో దీక్ష చేపడుతుంది. ముందుగా కవిత దీక్ష కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.

Read more