కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్ విచారణ

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. విచారణ చేపట్టి తీర్పు వెల్లడించనుంది.

Read more