బెంగళూరులో విషాదం.. భారీ వర్షం కారణంగా కృష్ణాజిల్లా టెకీ మృతి

బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా కృష్ణాజిల్లా టెకీ మృతి చెందారు. ఏపీలోని కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన భానురేఖ ఇన్ఫోసిస్‌లో

Read more