జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ ఇంట విషాదం

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య అనితా గోయల్ గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధడుతున్నారు.

Read more