ఇజ్రాయోల్‌ ప్రధాని సౌదీలో రహస్య పర్యటన!

జెరూసలెం: ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజామిన్ నెత‌న్యాహు ఆదివారం ర‌హ‌స్యంగా సౌదీలో ప‌ర్య‌టించారు. ఈ విష‌యాన్ని సోమ‌వారం ఇజ్రాయెల్‌కు చెందిన కాన్ పబ్లిక్ రేడియో, ఆర్మీ రేడియో వెల్ల‌డించాయి.

Read more