జగ్గారెడ్డి కూడా పాదయాత్ర కు సిద్ధం

కాంగ్రెస్ నేతలు వరుస పెట్టి పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ , భట్టి లు పాదయాత్ర మొదలుపెట్టగా..ఇప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేస్తా అంటున్నాడు.

Read more