కోడికత్తి కేసులో విచారణ కు సీఎం జగన్ రావాల్సిందే – కోర్ట్ ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు విచారణ నేడు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది. ఈరోజు విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.

Read more