బంగాళాఖాతంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు.. 30 గంటలు శ్రమించి ఒడ్డుకు చేర్చిన నేవీ

చెన్నైః బంగాళాఖాతంలో చేపలవేటకు వెళ్లి నడిసముద్రంలో చిక్కుకుపోయిన 36 మంది మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు భారత నావికాదళం తెలిపింది. వారందరినీ భారత నావికాదళ నౌక ఖంజర్ ద్వారా

Read more