ఈ ఏడాది తెలంగాణ లిక్కర్ ఆదాయం ఎంతో తెలుసా..?

తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా జరుగుతాయనే సంగతి తెలిసిందే. రాష్ట్ర ఖజానా నిండడానికి లిక్కర్ అమ్మకాలే కారణం. లిక్కర్ తో వచ్చిన ఆదాయంతోనే సంక్షేమ పధకాలు నడుస్తున్నాయి.

Read more