కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం..3 బస్సులు దగ్ధం

హైదరాబాద్‌ః హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.

Read more