నగరవాసులకు షాకింగ్ న్యూస్ : 3 రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

హైదరాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే షాకింగ్ న్యూస్ ను తెలిపింది. మూడు రోజుల పాటు 33 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీస్ లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

Read more