తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న హిమాన్షు

సీఎం కేసీఆర్​ మనవడు, కేటీఆర్​ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు..తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. మొదటిసారి బహిరంగ సభలో పాల్గొని , తన స్పీచ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు.

Read more