తెలంగాణ లో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

గత కొద్దీ రోజులుగా విపరీతమైన ఎండలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలు చల్లపడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో మూడు రోజులు

Read more