మమతా బెనర్జీ ఇంట్లోకి గన్‌తో చొరబడేందుకు వ్యక్తి యత్నం !

అరెస్టైన వ్యక్తిని నూర్ ఆలంగా గుర్తించిన పోలీసులు బెంగళూరుః పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసంలోకి కారులో ఆయుధాలతో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు

Read more