గ్రీన్‌లో ఘోర రైలు ప్రమాదం…26 మంది మృతి

గ్రీస్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్​ ట్రైన్​ ఎదురుగా వస్తున్న మరో గూడ్స్​ రైలును ఢీ కొట్టింది. దీంతో రెండు రైళ్లలో భారీగా మంటలు వ్యాపించాయి.

Read more