గంగవరం పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత

గంగవరం : ఏపీలోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంగవరం పోర్టు ప్రధాన ద్వారం వద్దకి కార్మికులు, కార్మిక సంఘం నేతలు భారీగా చేరుకున్నారు.

Read more