ఇక పై ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యంః సిఎం జగన్

వైద్యం కోసం పేద ప్రజలు అప్పులపాలు కావొద్దు.. జగన్ అమరావతిః వైద్య చికిత్స కోసం రాష్ట్రంలోని ఏ పేదవాడూ అప్పులపాలయ్యే పరిస్థితి ఉండొద్దని సిఎం జగన్‌ పేర్కొన్నారు.

Read more