బస్సులో ఉచిత ప్రయాణ .. మహిళలకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని సూచన హైదరాబాద్‌ః మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న టీఎస్‌ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది.

Read more