కుషాయిగూడ లో విషాదం : ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ దంప‌తులు

కుషాయిగూడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని కందిగూడ‌లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తున్న దంపతులు తమ ఇద్దరు పిల్లలను చంపి , ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.

Read more