ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు.

Read more