బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించినందుకు వెక్కి వెక్కి ఏడ్చిన అభిమాని

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుండి బండి సంజయ్ ని తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి అప్పగించారు.

Read more