బిఆర్ఎస్ లో చేరబోతున్న ఒడిశా మాజీ ముఖ్యమంత్రి..?

కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ లోకి వలసలు మొదలయ్యాయి. అతి త్వరలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈయన బిజెపి

Read more