ఆందోళనల దృష్ట్యా ఈఫిల్‌ మూసివేత

పారిస్‌: ఫ్రాన్స్‌లో ఆందోళనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో శనివారం పారిస్‌లో ఈఫిల్‌ టవర్‌ను మూసివేయనున్నారు. ఇంధనంపై పన్నులు, పెరుగుతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌ గళమెత్తిన విషయం విదితమే.

Read more