ఈసీ సమన్లు..ఢిల్లీ చేరుకున్న ఏపి సీఎస్‌, డీజీపీ

న్యూఢిల్లీః ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో అశోకా రోడ్డులోని ఏపీ భవన్ కు వారు చేరుకోనున్నారు.

Read more