చైనా సరిహద్దుల్లోని తజికిస్థాన్‌లో భారీ భూకంపం

చైనా సరిహద్దుల్లోని తజికిస్థాన్‌లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 5.37 గంటలకు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది.

Read more