మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..నింగిలోకి పీఎస్‌ఎల్వీ -సీ55

424కి చేరుకోనున్న ఇస్రో పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య తిరుపతిః భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో వాణిజ్య ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి

Read more