తమిళనాడు బడ్జెట్ సమావేశాలు.. ప్రసంగాన్ని చదవలేనని వెళ్లిపోయిన గవర్నర్

చెన్నైః తమిళనాడులో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శాసనసభకు వచ్చిన గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి రెండు నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు. సాధారణంగా

Read more