బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూత

బాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు ప్రదీప్ సర్కార్ (68) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు.

Read more