ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మ‌నీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు

న్యూఢిల్లీః ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మ‌నీష్ సిసోడియా ఇంట్లో ఈరోజు సీబీఐ సోదాలు నిర్వ‌హించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల కేసులో ఈ త‌నిఖీలు

Read more