ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీ కి మ‌రో జ‌ల‌క్

న్యూఢిల్లీ: లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీ కి మ‌రో జ‌ల‌క్ త‌గిలింది. ఆదాయ‌ప‌న్ను శాఖ ఆ పార్టీకి 1700 కోట్ల డిమాండ్‌ నోటీసు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

Read more